28, సెప్టెంబర్ 2017, గురువారం

Srimadbhagavathamu dasamascandamu contd., [8]



       బాణాసురుని ప్రవృత్తిలో  సాధకుడు తెలిసికొనదగిన  master  గారి అనుగ్రహ సూచన:----
 


" భక్తుడు భగవంతుని తన హృదయములో  కట్టివేసుకొనవలెనని ప్రయత్నించు  స్థితినుండి,
తాను భగవంతుని ఇంటి ముంగిట సేవకుడై  ఉండుట సార్ధకమని తెలిసికొనుటయే సాధకుని పరిణామక్రమము."
 
     బాణాసురుడు పరమ శివభక్తుడు. కానీ తనలోని అహంభావముతో పరమేశ్వరునే తన వాకిట కాపలా ఉండమని కోరును. చివరకు  శ్రీకృషుని అనుగ్రహము వలన [ శ్రీకృష్ణునితో యుద్ధానంతరము ] బాణునకు అహంభావము  వదలిపోవుటయు , అతడు పరమేశ్వరుని  అనుచరుడగుటయు జరుగును.
[భాగవతము దసమస్కందము  BY MASTER E K]
     NAMASKARAMS MASTER TO YOUR LOTUS FEET.

       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి