ఈరోజు MASTER CVV గారి శిష్యు లందరికి పండగరోజు కారణం మే 29 న మాస్టర్ గారు మొట్టమొదటి
Initiation ఇచ్చిన రోజు 1910లో .
మాస్టర్ గారి మార్గం లో వున్నవాళ్ళు ,ప్రవేశించిన వాళ్ళు ,ముందు నాకేమి కావాలి అని ఆలోచించడము మానెయ్యాలి . మన చుట్టూ ఉండేవాళ్లకు ఏమి కావాలో ఆలోచించాలి . దానితోటి కర్మ అంతా neutralise అయి పోతుంది . నావల్ల వాడు బాగుపడ్డాడు అనే భావన నీకుండకూడదు . ఎదుటివాడికి సహకారము వాడి శ్రేయస్సుకు చేయాలి . ఇట్లా చేస్తూ వుంటే మన పనంతా మాస్టర్ గారే చేసిపెడతారు . అందుకోసమే ఆయన దిగి వచ్చిన ట్లు గా మాస్టర్ గారి యోగం గురించి మనము చెప్పుకుంటూ వుంటాము .
MASTER CVV NAMASKARAMS