21, జులై 2023, శుక్రవారం
19, జూన్ 2021, శనివారం
5, జులై 2020, ఆదివారం
1, జులై 2020, బుధవారం
17, అక్టోబర్ 2018, బుధవారం
VIJAYADASAMI GREETINGS!
బృందమిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు !
దేవాలయాలకు వెళ్లేవారందరు ఆగుడిలోని ప్రతిమలో దైవాన్ని చూడడానికి ప్రయత్నము చేయండి.
మీలోని అమ్మవారిని చూడడానికి ప్రయత్నమూ చేయండి . మీఎదుటివారిలో అమ్మను చూడండి.
ఇదే "భద్రపదము". భాద్రపద మాసములో మనము నేర్చుకొన్న అంతర్దర్శనము నిరంతరము మననము చేసుకోండి. ప్రజ్ఞ,ప్రాణము,మనస్సు వీటిని మరువకండి.
శ్రీ మాత్రే నమః !

12, సెప్టెంబర్ 2018, బుధవారం
Bhadrapadamasamu
భాద్రపదమాసము
-------------------------
Brundamitrulaku namaskaramulu.
మనము ప్రస్తుతము భాద్రపదమా సములో ప్రవేశించాము. ఈమాసము మనకు గణేశజననము,వెంటనే రిషి పంచమిని గుర్తుచేస్తాయి. గణేశుడు ఎంత తెలివిగలవాడో అంత సద్గుణ వంతుడు. గణేశునికి 'గుణేశుడు ' అని కూడా బిరుదు వున్నది.సకలగుణములకు అతడు ఈశ్వరుడు. యోగవిద్యతో కలిపి అన్ని విద్యలకు అతడే గురువు. గణపతిని ఆరాధించి మనమందరము మనజీవనమును భద్రపరచుకొందుముగాక!
గణేశచతుర్థి మరుదినమే 'రిషిపంచమిగా 'సప్తరుషులను,అగస్త్యుని సతీ సమేతముగా ఆరాధించు సంప్రదాయము మనకు రుషులు ఏర్పరచారు. గణపతికిని,రిషులకును సమర్పణచేంది,వారి బోధనల సారము జీవితమున మలచుకొన్నచో సర్వము భద్రమే అని భద్రపదము సంకేతించును. మనకందరికీ అట్లేయగుగాక! మనమట్లే ఆరాదింతుముగాక!
శుభమస్తు,,!

Anthardarshanamu. 3contd (2)
క్రమముగా దీనిని 3రెట్లు పెంచుకొనవచ్చును . అనగా వక్క సారి శ్వాసప్రక్రియను ప్రారంభించిన తర్వాత కనీసము 3x9x3=81శ్వాసలవరకు నిర్వర్తించుకొనవచును. 81 కి విశేషమయిన అర్ధము వున్నది . ఉంకొకసారి చెప్పుకొందాము. మనస్సును శ్వాసపయిననే ఉంచుట ముఖ్యమయిన విషయము. బాగుగా గాలి పీల్చుట ముఖ్యసూత్రము. బయటవుండే ప్రాణము,లోపలవుండేప్రాణము లను కలిపే ఈ ప్రయత్నములో మనకు లోపలసమానవాయువు సహకరిస్తుంది. అది హృదయమునందు ఉంటుంది. శ్వాసప్రక్రియతో సమానవాయువు మనలను హృదయాన్ని చేరుస్తుంది. అప్పుడు మనము వినగలిగేది హృదయస్పందనము . ఎంత ఎక్కువ మనసుపెట్టి మనము ప్రయత్నముచేయగలిగితే అంత ఎక్కువసమయము మనము ఈ స్పందన ప్రజ్ఞ వద్ద వుండకలుగుతాము. పంచప్రాణములలో మనము చేయగల్గినవి రెండు. అవి ప్రాణము,అపానము, . సమానవాయువు లోపల చేసేది balancing activity.
మనప్రజ్ఞ ఎప్పుడు స్పందనాత్మకమవుతుందో,అప్పుడు మనకు 'ఆత్మదర్శనము'జరిగినట్టు. ఇదే అంతర్దర్శనము. మనాకృషిననుసరించి స్పందనాత్మకప్రజ్ఞ ఉదాన,వ్యానములద్వారా సూక్ష్మస్పందనము సహాయముతో ఊర్ధ్వగతిచెంది,ఆజ్ఞాచరము వైపునకు nadipinchabaduthundi. This is an advanced technology.let us practice upto this area.
GOD BLESS YOU,

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)