మిత్రులకు శుభాభివందనములు
పోతనగారి భాగవతంలోని వక రహస్యాన్ని సంబంధించి వాకా మిత్రుడు అడిగిన ప్రశ్నకి నావివరణ
ఈక్రిందివిధము గా వున్నది పరిశీలించండి ....
డాక్టర్ గారికి నమస్కారములు
పోతనగారి ఆధ్యాత్మిక పరిపక్వతను రుచిచూడడానికి మీరు ప్రస్తావించిన పూతనా సంహారమే వక ఉదాహరణ
తనకు హాని తలపెట్టిన పూతనకు తన స్పర్శచేత స్వర్గలోకప్రాప్తి ప్రసాదించాడు . అంతవరకే.
తనకు(సాక్షాత్తు విష్ణువుకే ) నిరంతరము పాలిచ్చి ,పెంచి,పెద్దచేసిన ఆతల్లికి మోక్ష ప్రాప్తినే (జన్మరాహిచ్యాన్ని )అందించాడు భగవానుడు. అంటే పూతనకు మరోజన్మ వున్నట్లే .
అయితే ఇంత పాపానికి వడికట్టిన పూతనకు స్వర్గలోకము ఎందుకు ప్రసాదించినట్లు?
ఆమె పూర్వజన్మలోని భావమిశ్రమము . ఈమె పూర్వజన్మలో బలిచక్రవర్తి కూతురు రత్నమాల . బలిచక్రవర్తి యాగశాలలోకి వామనుడు ప్రవేశిస్తున్నప్పుడు ,తన ఇంటిలోని కిటికిలొనించి చూచి బాలునికి తన చనుబాలు ఇవ్వనూహించినదట . ఇది Positive side. తన తండ్రిని వామనుడు పాతాళమునకు త్రొక్కివేయుచుండగావానిపై కోపించినది . ఈ భావమిశ్రమమే తరువాతి జన్మలో రాక్షస రూపమై శ్రీకృష్ణునిచే ఆకర్షింపబడుట .
న ఆలోచనలో తప్పులుంటే క్షమించండి .
సకటాసుర,తృణావర్త సంహారమునకై ఎదురుచూస్తూ .....
మీ రాజేశ్వర్