14, ఫిబ్రవరి 2015, శనివారం

Rao gari mudava prasna---anandamu SLOKA11,BHAGAVADGEETHA 4CHAP PAGE32 MASTER KPK





ఆనందము --వక పరిశీలన


జీవులందరూ ఆనందము కోసము రకరకాల కార్యాలు చేస్తూ వుంటారు ; అన్వేషణలు సాగిస్తూ వుంటారు . అసలు జీవుడు అంటే నిర్వచనము ఆనందము కొరకు అన్వేషించే వాడని . కొందరికి తినడము ఆనందం;కొందరికి నిద్ర ఆనందం ;మరికొందరికి వ్యర్ధ భాషణము ఆనందం;కొందరికి పుణ్య క్షేత్ర దర్శనం ఆనందం ;ధనార్జన మరి కొందరికి ఆనందం ;పదవి,కీర్తి,స్త్రీ,పురుష వ్యామోహము ఆనందం గా కొందరికి గోచరిస్తాయి . ఇట్లు ప్రయత్నించి,చివరకు పొంది ఆనందిస్తారు . త్రిప్తి చెందరు  . మోహంలో పడి  మరలా,మరల కోరతారు . చివరకు ఆ ఆనందం తాత్కాలికమే అని తెలిసికొంటారు . పొందని వాళ్ళు క్రోధానికి గురి అవుతారు .. ఆనందాన్ని అనుభవించిన వాళ్ళు చివరకు ఇది అశా స్వతమని తెలిసికోగలుగుతారు . పైగా ఈ ఆనందానుభూతి వల్ల  బంధాలు,రోగాలు ఏర్పడుతున్నాయి అని గమనిస్తాడు .చివరకు దుష్ఫలితాలు లేని ఆనందం కోసం అన్వేషిస్తాడు .
అట్టి ఆనందం దైవస్మరణ,యజ్ఞార్ధ జీవనము,స్వాధ్యాయము,అను మార్గాల ద్వారా కలుగుతుందని తన అన్వేషణలో తెలిసికొంటాడు . తన మార్గాన్ని మార్చుకుంటాడు .
దీనికి కారణము మనము ఆలోచిస్తే ,దైవము పూర్తిగా ఆనంద స్వరూపుడు;జీవుడుకుడా ఆనందస్వరుపుడే
కానీ,మనో దౌర్బల్యం వల్ల దైవముతో విడిపోయి ఆనందాన్ని temporary గా కోల్పోతాడు . మరల దైవాన్ని చేరి ఆనందానుభూతిని పొందుతాడు . ఇది శాశ్వత సత్యము .
ఇదే మనస్సు బుద్ధితో kuudinapudu కలుగు ఆత్మానందం .
"శాశ్వతానందం ఆత్మానుభూతి మాత్రమే "
MASTER CVV NAMASKARAMS





Rao gaari rendava prasna




నమస్కారములు .Rao  గారి రెండవ ప్రశ్న
కోపము ,దుఃఖము  కలగడానికి కారణాలు ఏమిటి?అవి కలిగేది మనస్సుకా,బుద్ధికా?
కోరికలు మూర్తీభవించిన ఇంద్రియాలు  (desires are objectified indriyas ). ఇంద్రియములు మనస్సు యొక్క కిటికీలు . మనస్సు కంటి ద్వారా చూస్తుంది ;చెవి ద్వార వింటుంది;ముక్కు ద్వార వాసన చూస్తుంది . నాలుక ద్వారా రుచి చేలిసికొంటు0ది ;చర్మము ద్వారా స్పర్శను పొందుతుంది .
మనస్సును ఆరవ ఇంద్రియముగా పిలుస్తారు . (sixthsence ). తత్వాన్ని గురించి మాట్లాడుకున్దేటప్పుడు కామము అంటే కోరికలు అని అర్థము . కోరికలు తీరితే  మోహము పెరుగుతుంది; తీరకపోతే  repeat తీరకపోతే  క్రోధము లేక కోపము ఏర్పడుతుంది ;మద మాశ్చర్యము లకు ,ఈర్ష్యా,ద్వేషాలకు దారి తీస్తాయి . ఈ negativefactors వల్ల
మనొదౌర్బల్యము కలుగుతుంది . మనోదుర్బలత్వము దుఖ్హానికి కారణమవుతుంది . (అర్జునుడు మనకు ఉదాహరణ ). కాబట్టి కోపానికి,దుఖానికి కారణము కోరికలు .  ఆ కోరికలకు seat మనస్సు .
మనస్సు objectivity తో (బయటి పరిసరాలతో) react కావడం వల్లదాని adverse effect మన ప్రాణమయ, భవుతిక శరీరాల ఫై వకేసారి పడుతుంది . గాలి ఎక్కువగా పీల్చు కొంటాము ,కళ్ళకు నీళ్ళు వస్తాయి . దీనికి కారణము మనస్సు యొక్క abberations  దాని కిటికీలు అయిన ఇంద్రియాలపై  పడడము వల్ల.
కోపానికి ,దుఖానికి కారణము కోరికలు . కోరికలకు కారణము మనస్సు .
బుద్ధి ఎప్పుడు నిర్మలంగాను,స్వచ్చంగానూ వుంటుంది .. అందుకే మనము మనస్సును బుద్ధిలోకి లయం చేసి
బుద్ధి ఇచ్చే directions follow కావాలి.
భగవానుడు శ్రీకృషుడు భగవద్గీత ప్రారంభం "కశ్మలం " అనే పదం తో మొదలు పెడతాడు . (chap 2,slaoka 2)
కశ్మలం అంటే మనస్సు వ్యాకులత్వము . భగవద్గీత మొత్తము మనస్సు,బుద్ధి అనే పదాలతోనే నడుస్తుంది .
అందుకే భగవద్గీత కు మనోవిజయము అనే మరో పేరు కూడా వుంది .
మనస్సును జయించినవాడు స్థితప్రజ్ఞుడు .
MASTER CVV NAMASKARAMS

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

manassu buddhi meeda vaka prasna

 

    నమస్కారములు . rao గారి మొదటి ప్రశ్నకు సమాధానము . 
     మనస్సు బుద్ధి మన దేహములో ఎక్కడ ఉంటాయి ?

1.  మనస్సు బుద్ధి అనేవి భవుతికము గా చూడ కలిగేవి కావు. (కన్ను,ముక్కు ,లాగా).
  ఇవి ప్రజ్ఞా రూపాలు . brain  వేరు మనస్సు వెరు. బ్రెయిన్ ని చూదగలము .  సులభము గా అర్థము చేసుకోవాలి అంటే
మనస్సు మన ఆలోచనల పరంపరల సమాహారము . mind is nothing but flow of thoughts.వ్రిత్తి ప్రవాహ ఇతి మనః అని పతంజలి మహర్షి చెప్పారు .
2.మనస్సు, బుద్ధి,చిత్తము, అహంకారము -- ఈ నాలుగు అంతఃకరణ చతుష్టయములు . (ఇన్నర్ instruments ).
మన భవుతిక శరీరము లోపల లింగ శరీరము లేక సూక్ష్మ శరీరము అనే ఇంకొక శరీరము ఉంది . (ASTRALBODY).ఈ శరీరానికి మరణం లెదు. మనిషి చనిపోవడము అంటే  physicalbody  నసించదమె. astralbody మళా  ఇంకో శరీరములోకి ప్రవేశిస్తుంది . దీనికి స్థితి మార్పు తప్ప నాశనము ఉన్దదు. ఈ శరీరానికి సంబందించిన ప్రజ్ఞ లే  ఈ innerinstruments ,మనస్సు, బుద్ధి, అహంకారము,చిత్తము. కర్మ సిద్ధాంతము లో ఇవే మన పూర్వ జన్మ వాసనలను సంచితకర్మ రూపములో carry చేస్తూ ఉంటాయి . మన నిద్రలో ప్రయాణించి మరల మన physicalbody లో వచ్చి కూర్చుంటాయి .
మనస్సు యొక్క వ్రిత్తి బెధములె (functionalvariants ) బుద్ధి, చిత్తము,అహంకారము .
mind past ,present ,future  లో ప్రయాణిస్తూ ఆలోచనలతో నిండి వుంటే  మనస్సు అంటాము .
అదే mind discrimination ,decisionmaking  లో నిమగ్నమయి ఉంటె  బుద్ధి అంటాము .
మనస్సుకు నాది, నేను,అన్న ఆలోచన వస్తే అది అహంకారము .
అదే మనస్సు సంస్కార వాసనలకు ,memory కి నిలయమయినప్పుడు చిత్తము అంటాము .
మనస్సు ఇంద్రియములతో ఉన్నప్పుడు చుట్టుప్రక్కల పరిసరములతో react  అవుతూ వుంటుంది . (objectivemind ). ఇంద్రియములను మనము withdraw చేసుకో కలిగితే ,మనస్సు inward గా travel చేసి (subjectivemind ) బుద్ధితో లయమవుతుంది .. మనస్సు బుద్ధితో లయమవడము యోగము అంటారు . సులభంగా అర్ధము కావాలంటే మనస్సుని,బుద్ధిని వక నాణెము యొక్క రెండు sides  అనుకోండి .
మనస్సు బుద్ధితో యోగించాలంటే ,భుద్ధి సంగము దైవము తో వుండాలి . మనస్సును (జ్ఞాన ఇంద్రియాలను ), చేస్తున్నటువంటి పనులపై (కర్మేంద్రియాలు )ఉంచాలి . బుద్ధిని ఎప్పుడు దైవము తో ఉంచుకోవడాని కే  దైవస్మరణము ఈయబడినది . అతడే బుద్ధిమంతుడు .
MASTER CVV NAMASKARAMS

11, ఫిబ్రవరి 2015, బుధవారం


From​p
Aruru Srinivasachari,
M/s.Divya Silica Mines & Minarals,
Chintavaram (V) ,
Chillakuru (Mandal ) ,
SPSR Nellore Dt.


To
The Assistant Labour Commissioner (Central),
C.G.O. Complex,
5th Floor,
Auto Nagar,
Vijayawada-7..


Respected Sir,
         

SubRepresentation filed by sri N.PrabhakarT.Polaiah and T.Puttaiah
dated 2-01-2015 before the Labour Enforcement Officer (Central) Gudur, SPSR Nellore District A. Srinivasachari – Submission of the Facts – Regarding.   
    
Ref: Letter for calling of explanation dated 02-01-2015 vide your letter 
      No. 95(1) / 2015/LEO / GDR.
         
       
   *    *     *                                                                                                                                                             
         
I, A.Srinivasachari as a partner of the firms namely M/s.Divya Silica Mines & Minerals etc., humbly submit the facts of the above subject as follows:-

a) This is is to submit that the persons mentioned in the above subject are not known to me and also not working in our firms as clerks / Supervisors as mentioned in their Representation dated 02-01-2015 filed before you.
b) It is further to submit  that our firms / mines are engaged in suppllying Raw Silica Sand to various traders/buyers with their own arrangements. Hence clerks / supervisors are not necessary for carrying the said business.

c) It is further submitted that our firms / mines have not deployed the third party or any employee for pass on the message to the Representation persons for termination of service because they are not our employees / clerks / supervisors. Hence the entire Representation is false and fabricated.

d) It is submit that our mines activity stopped by the Department for last four months to till date.

e) It is further submitting that I am well known person to carrying the mines business as well as public for several years. The Representation which was filed before you is false and de grade my goodwill and also Black mailing.


Hence I request you to consider the above facts and do the justice.


Thanking you,


    Yours faithfully,

 For M/s.DIVYA SILICA MINES & MINERALS


                PARTNER
      ( A.SRINIVASACHARI )






1, ఫిబ్రవరి 2015, ఆదివారం

Rao gari prasna

           

            శ్రీ రావు గారికి నమస్కారములు
            మీరు పంపిన vedio clip  చూసాను .  చాల విషయాలు తెలిసికో గలిగాను .
             అసూయ ,ఈర్ష్య వకేవర్గ్గానికి (అరిషడ్వర్గములు ) చెందిన  శత్రువులు అయినప్పటికీ   రెండిటి
             పుట్టుకలో తేడా వుంది . అసూయ త్రిగుణాల  imbalance వలన ఉద్భవిస్తుంది .
             కాని ఈర్ష్య, మనస్సు ఇంద్రియాల ద్వార భాహ్య ప్రపంచము లోనికి  (objectivity ) react అవుతున్నప్పుడు
            ఉద్భవించే శత్రువు .
             త్రిగుణములు మనము పుట్టుకతో మనతో వచ్చేవి . పూర్వ జన్మ  కర్మ వాసనల ఫలితాలు .
              మనస్సు, ఈజన్మకు శరీరమును వాడుకోడానికి    గాను ఇచ్చిన పరికరము. దీన్ని మనము
              use కంటే misuse ఎక్కువ చేస్తుంటాము . 
              త్రిగుణములు జన్మజన్మల కు మనలను follow  అవుతుంటే ,మనస్సు janmaspecific .
              ఈ shutle వ్యత్యాస మేగాని ,రెండు వక వర్గపు శత్రువులే .
             మీ ప్రశ్న వల్ల నేను  చాలా  తెలిసికోగలిగాను .
            మీ హృదయం ద్వారా నేను చూడగలిగిన మా MASTER గారికి నా నమస్కారములు .
            ఇంక  శలవు .