4 శ్రద్ధ(4)
మననిత్యజీవిత ములొ మనము అనేక పదాలు వాడుతూ వుంటాము . ఉదాహరణకు పల్లెటూర్లలో ఇద్దరు
మాట్లాడుకొనేటప్పుడు "ఒరే వాడి వైఖరి ఏమి బాగోలేదురా" అంటూ వుంటారు ఎవరి పద్ధతి అయినా
నచ్చకపోతే. మరి వైఖరి అంటే వాళ్ళ ద్రిష్టి లో అంతే . కాని తత్వంలో దాని పరమార్థము వేరేగా వుంటుంది .
దాన్నిగురించి మరివొకసారి మాట్లాడుకొందాము . ఇట్లాంటివి ఎన్నో వున్నా యి . అహంకారి, మమకారి
,కర్తవ్యము శాంతి ,సుఖము ,కామము,కొన్ని . శ్రద్ధ కుడా అట్లాంటిదే .
శ్రద్ద అనగా ఆచరించుట అందలి నిత్యనూతనశక్తి . ఆచరించుటకు పూను కొనిన పనియందు ఆదరణ
,ఆసక్తి ప్రారంభమున ఎంత ఉన్నదో ,twentyyears తర్వాత కూడా అంతే ఉన్నచో దానిని శ్రద్ధ అంటారు . సుఖము
శ్రద్ద కలవా రికే గాని మిగిలినవారికి దక్కదు . దయయుంచి దీనిని అందరు గమనించండి .
శ్రద్ధను అభ్యసించా లంటే "అసూయ" మనస్సుకు అంటరాదు . ఎదుటివారి సంపదను గూర్చిగాని ,
సద్గునములగూర్చికాని,భక్తిని గూర్చిగాని అసూ యపడితే శ్రద్ద లేనట్లే .శ్రద్ద అంటే భక్తిని కార్యాచరనములో
వినియోగించుట తాను చేయుచున్న పనిలో చుపించేటువంటి సమర్పణ బుద్ధి . శ్రద్ధ మూడు విధాలు
సాత్వికము, రాజసికము, తామసికము .
MASTER CVV NAMASKARAMS
శంఖా 460
.