22, ఆగస్టు 2017, మంగళవారం

SRIMADBHAGAVATHAMU 10THCANTO One CLARIFICATIOn



        సోదరబృందానికి వక గమనిక
     
        జ్యోతిష శాస్త్రము పరిచయమున్నవారికి మాస్టరుగారి వక సూచన
        వక జాతకము పరిశీలించునపుడు ,సర్వసామాన్యమయిన శుభాశుభములుకాక ,           విశేషములను గమనించినచో వక చిత్రమయిన విషయము కనపడును

 జా తకముననుసరించి  జరుగవలసిన అశుభములుగాని ,కష్టములుగాని, జాతకుని ప్రయత్నము  లేకుండా  తమఅంత తాముగా జరిగిపోవుచుండును. శుభములు జరుగవలసిన కాలములో మాత్రమూ  ఏయే శుభములు జరుగుటకు అవకాశమున్నదో అవి మాత్రమే జాతకము వలన స్పష్టముగా చెప్పవచ్చును . అట్టి శుభములు జరిగితీరునని చెప్పుటకు వీలులేదు. అవకాశమున్నది అని మాత్రమే చెప్పవచ్చును.  శుభము జరుగుటకు అనుకూలమయిన గ్రహస్థితి ,జాతకుని ఉత్సాహ బలము,చుట్టుప్రక్కల సామాజిక పరిస్థితులు అనుకూలముగా
ఉండునని మాత్రమే చెప్పగలరు. వానినుపయోగించుకొని జాతకుడు  తన శుభమును
"సాధించుకొనవలయును". వసుదేవుడు అందుకే తన ప్రయత్నముగా కంసుని వప్పించి
తన భార్యను రక్షించుకొనెను. తనకు మంచే జరుగునని  తెలిసిగూడా ఊరక కూరుచుండలేదు.
ఈ difference జాగ్రత్తగా గమనించాలి.
కృష్ణం వందే జగద్గురుమ్ !
MASTER CVV NAMASKARAMS!
     
 
      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి