శ్రీగురుభ్యోనమః
మనము అందరమూ ఎప్పుడో వొకప్పుడు భాగవతము చూచి/చదివే ఉంటాము. అందులోను దశమస్కంధము . ఆపేరు వినగానే మన మనసుకు వచ్చేవి శ్రీకృష్ణుని జన్మ విచిత్రము,స్వామివారి రాక్షస సంహారము,దుడుకు చేష్టలు,కాళీయ మర్దనము,గోపికా వస్త్రాపహరణము,కంసునివధ ,రుక్మిణీకల్యాణము,శమంతకమణి కధ ,నరకాసురవధ ,శ్రీకృష్ణతులాభారము,పాండవుల అ రణ్యవాసము, మాయాబజార్ ,శ్రీకృష్ణరాయభారము,
కురుక్షేత్రము-భగవద్గీత ,కుచేలునిపరిచయము,సుభద్రా పరిణయము ,మొదలైనవి. కానీ
మాస్టరుగారు తన రచనలో మనకందించినది ఈ సన్నివేశములలోని రహస్యములను. అవి మనము తెలుసుకుంటూ ఉంటే ,మనకు కలిగే ది ఆత్మానుభూతి, మన ప్రశ్నలక సమాధానము . అందుకనే ఈ చిన్ని ప్రయత్నమూ.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి