శ్రీగురుభ్యోన్నమః
పరబ్రహ్మ,పరమాత్మ ,నారాయణ,శ్రీహరి, నరుడు,జీవుడు,దేవుడు,దై వము,కాలము,అనేపదాలు మనము అనేకసార్లు వినివుంటాము. వాడికూడా ఉంటాము.,మనసంభాషణలో. వీటి అర్ధాల అసలు స్వరూపము మనము తెలుసుకొంటే సృష్టిరహస్యము కొంత మనకు తెలుస్తుంది.
శుకయోగీంద్రుడు,పరీ క్షి త్తు యొక్క సంభాషణగా భాగవతము మనకు ఇవ్వబడింది.
శ్రీకృషుడు,అర్జునుడు సంవాదమే భగవద్గీత. మరి అర్జునుడు,పరీక్షిత్తు భగవత్ తత్వము తెలియనివారుకారు. వారిద్వారా మనకు తెలియపరచడానికే ఈ సంభాషణలయొక్క ఉద్యేశ్యము అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు వేసే ప్రశ్నలనుబట్టే మనము ఉహించవచ్చును. దసమscandamu ప్రారంభములోనే పరీక్షిత్తు సుకునితో వక ప్రశ్న వేస్తాడు. దాంతోనే మనకు అర్థమయిపోతుందిప్రశ్న ఇలాగ ఉంటుంది.
"శ్రీహరికి రెండురూపములు వున్నవి. వకటి పురుషస్వరూపము, రెండవది కాలస్వరూపము.
పురుషమూర్తి మానవులను సంసారబంధములో ఇరికించును. కాలస్వరూపము సంసారబంధమునుండి విముక్తిని ప్రసాదించును. అట్టి శ్రీహరి చరిత్రను వివరింపుము. "అని
కోరుతాడు. ఈ చిన్ని ఆటవెలది పద్యముద్వారా పోతనగారు శ్రీకృషుని వైభవమును మనకు వ్యక్త పరుస్తాడు. దీనికి మన మాస్టరుగారు మనకిచ్చిన రహస్యవ్యాఖ్యానము next పోస్ట్ లో చూద్దాము.
స్వస్తి!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి