18, ఆగస్టు 2017, శుక్రవారం



   
      చిరంజీవి లక్ష్మి కి ,ఆశీర్వదించి ,

   

        మీ అమ్మాయిని గురించి నీకు ఎలాంటి అనుమానము అక్కర్లేదు. ఈసంవత్సరం
      అక్టోబర్ 17 నుండి 2019 ఉగాది వరకు కల్యాణ యోగము ఉన్నది . ఈ  TIME  లో మీ ప్రయత్నాలు గట్టిగా  చేయాలి.  ఫలితాన్ని మటుకు కాలమును నమ్ముకొండి . కాలము అమ్మవారి
ప్రణాళిక . దుర్గాష్టకమును రోజూ చదువుకొంటే మంచిది. అవకాశము వున్నప్పుడు          ఈశ్వరాభి షేకము  చేయించుకోండి.శని దోషము అని  ఎవరైనా అంటే భయపడకండి.
ఇక చదువులో ,మంచి రాంక్ తో PASS అవుతుంది.జనవరి 2018 లో ఆరోగ్యము జాగర్తగా చూచుకోవాలి . డ్రైవింగ్ ఆనెలలో అవాయిడ్  చేస్తే మంచిది .
ఈ  సమాచారం నీ దగ్గరే ఉంచుకో.






.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి