24, జులై 2017, సోమవారం

BHAGAVATHAMU DASAMASCANDAMU

నమస్కారమ్స్ మాస్టర్స్

శ్రీ గురుభ్యోనమః
బృందమిత్రులందఱకు  శుభాభినందనలు
మనము మాట్లాడుకొని చాలారోజులయినది. దీనికి వకకారణం మా విదేశీ యాన ప్రయత్నము .
 మేము జూన్ 29 న అమెరికా రావలిసినది. కానీ కొన్ని బలీయమయిన కారణాల వలన అది ఆగిపోగా ,మాకోడలు చిరంజీవి అనురాధ మా trip ని reschedule చేసింది. అకారణంగా నేను,నాభార్య శ్రీమతి కుసుమకుమారి జూలై 20 న NEWJERSEY లో దిగాము. ఇది మీకు చెప్పడానికి కారణం వకటి ఉంది. మా programme  cancel అయినప్పుడు నేను కొంచము ఆలోచించాల్సి వచ్చింది. నాకు ఏదైనా ఆలోచన వస్తే మా మాస్టర్ గారినే అడుగుతాను.
గురువుగారు "నీవు భాగవతం దశమస్కంధ ము  చదువు,నీకు సమాధానము దొరుకుతుంది "
అని డైరెక్షన్ ఇచ్చారు. మనము నమ్మిన గురువు ఎప్పుడైనా మనము ఎదుర్కొనే సన్నివేశాలకు ,కోరితే డైరెక్షన్ ఇస్తారు. దాంతో మన ప్రాబ్లెమ్ సాల్వ్ చేసుకోవాలిసిందే. ఎగురువైనా  మనము కూర్చునివుంటే చేసిపెట్టడు. చేయడానికి మార్గం సుగమం చేస్తాడు. అట్లా నేను భాగవతం దసమSCANDAMU  లోతుగా పరిచయము చేసుకోవడము మొదలుపెట్టాను.నాకు కనపడిన సత్యాన్ని మీముందు వుంచుతాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి