19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

4.sradda

                                                       4     శ్రద్ధ(4)

            మననిత్యజీవిత ములొ  మనము అనేక పదాలు వాడుతూ వుంటాము . ఉదాహరణకు పల్లెటూర్లలో ఇద్దరు  
           మాట్లాడుకొనేటప్పుడు "ఒరే వాడి వైఖరి ఏమి బాగోలేదురా" అంటూ వుంటారు ఎవరి పద్ధతి అయినా

           నచ్చకపోతే. మరి వైఖరి అంటే వాళ్ళ ద్రిష్టి లో  అంతే . కాని తత్వంలో దాని పరమార్థము వేరేగా వుంటుంది .

          దాన్నిగురించి  మరివొకసారి  మాట్లాడుకొందాము . ఇట్లాంటివి ఎన్నో వున్నా యి . అహంకారి, మమకారి 

        ,కర్తవ్యము శాంతి  ,సుఖము ,కామము,కొన్ని . శ్రద్ధ  కుడా అట్లాంటిదే .  
     
              శ్రద్ద అనగా ఆచరించుట అందలి నిత్యనూతనశక్తి . ఆచరించుటకు పూను కొనిన పనియందు ఆదరణ

       ,ఆసక్తి ప్రారంభమున ఎంత ఉన్నదో ,twentyyears తర్వాత కూడా అంతే ఉన్నచో దానిని శ్రద్ధ అంటారు .          సుఖము

        శ్రద్ద కలవా రికే గాని  మిగిలినవారికి దక్కదు . దయయుంచి దీనిని  అందరు గమనించండి .

             శ్రద్ధను అభ్యసించా లంటే  "అసూయ"  మనస్సుకు అంటరాదు . ఎదుటివారి సంపదను గూర్చిగాని ,

          సద్గునములగూర్చికాని,భక్తిని గూర్చిగాని అసూ యపడితే  శ్రద్ద లేనట్లే .శ్రద్ద అంటే భక్తిని కార్యాచరనములో

        వినియోగించుట  తాను చేయుచున్న పనిలో చుపించేటువంటి  సమర్పణ బుద్ధి . శ్రద్ధ మూడు విధాలు      
     
       సాత్వికము, రాజసికము, తామసికము .
      MASTER CVV   NAMASKARAMS

     శంఖా 460

           .
                                   

             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి