17, సెప్టెంబర్ 2014, బుధవారం

                                                      5     మనోవిజయము


             ఏ వృత్తి యందున్న వానికై నను వాని స్వధర్మాచ రణము ముఖ్యము. అది చేయనినాడు  జీవి ధర్మబ్రస్టుడు అగును . స్వధర్మాచర ణము  నుండి  విముఖత జీవులకు ఏల కలుగును?  ఇష్టా ఇష్ట ములు . ఇష్టాఇస్టములు దేనిపై ఆధారపడును? రాగాద్వేషములు . నావారు,పైవారు అను భేధముచే రాగాద్వేషములుఉత్పన్నమగును . ఈ స్వపర భేదము "మనస్సు " చే ఆరొపించబదును . చూసారా మనస్సు ఎంత powefull గపనిచే స్తూ ఉంటుందో . ఇట్టి మనస్సుకి చాంచల్యము సహజము. జీవుడు నిశ్చలత్వము పొన్దవలెనన్నచొ మనస్సుయొక్క భంధము నుండి విమోచనము పొందవలెను దీనినే మనస్సు లీనమగుట లేక "మనోవిజయము"  లేక
యోగము అంటారు . ఇదే జగద్గురువు శ్రీకృష్ణుని "భగవద్గీత ".
     

            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి