BHAGAVADGEETHA CHAP 2 MASTER K P K PAGE22
- మనము తెలివిగల వాళ్ళము
-------------------------
"మనము ఏమి చేయాలో గురువుని అడగడం మాత్రమె .. చేసిపెట్టమని మాత్రంకాదు".... అని చెప్పుకున్నాము
మనలో వక member గురువుని ఎలా అడగడము అని అడిగాడు . గురువు అంటే దైవమే (గురుర్బ్రహ్మ... ..... )కదా
. గురువుని అడగడము అంటే గురువుతో ఎప్పుడూ లింక్ ఎస్టాబ్లిష్ చేసుకొని వుండడము . సరే ఇవాల్టి టాపిక్ కి
వద్దాము :
తెలివిగ లవాల్లమయిన మనము (బుdhi జీ వులము)(BUDHI అంటే ఏమిటో మనము చెప్పుకోవాలి ఇంకొకసారి)
మనజీవితాల ను నాలుగువిధాలుగా చిక్కుపరచుకొంటు వున్టా ము .
1. సో కిం మ్చదగని విషయములకు సోకి0చడము
2. శోకింప తగిన విషయములకు శోకిమ్పకున్డడము
3జరిగిపొయినవిష యముల ను గూర్చి ఆలోచించడము (living in the past)
4. ప్రస్తుతాన్ని మరవడము (NOT living in the present)
బాధపడవలసిన (సోకిమ్చవలసిన ) వకేవక విషయము ,ధర్మాన్ని ఆచరించకుండా , అధర్మాన్ని అనుసరించడము .
ఎందుకంటే రాబోయే కష్టాలకు అది కారణం కనుక. కనుక మనము ధర్మాన్నే అనుసరి0చవలెను
ఇక్కడే మనకు అర్దము కాని చిక్కుప్రశ్న. మనధర్మము మనకు తెలిసేది ఎట్లా ?ఏపని ధర్మమూ ఏది అధర్మము ?
ఇక్కడికి వచ్చి మన ఆలోచన ఆగిపోతుంది . answer దొరకదు . అక్కడ వదిలేస్తాము . ఊరికే వదలము . వీడేదో
తత్వము మాట్లాడుతున్నడురా అని దాన్ని అక్కడ వదిలివేస్తాము . దీనికి నేను చెప్పే సమాధానాన్ని పూర్తిగా
మీరు పరిసీలించన్ది. అంటే మీ అనుభవముతో జొదించండి . మీకే అర్ధమవుతుంది
మనధర్మమేమిటి మనకు తెలిసేది ఎట్లా ????(next session)
MASTER CVV NAMASKARAMS..
.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి