15, సెప్టెంబర్ 2014, సోమవారం

                                                                                                                                                                భక్తి -సాధనలో వకమా ర్గము

      1 భగవంతుని మీద మనకు ఉండే భావము భక్తి అని మనందరి సాధారణ భావన . ఇది మన పరిమితమయినభావన మాత్రమే .  మనము మన భార్యమీద ,పిల్లలమీద    కనపరిచేభావము కూడా  పరిమితమేకదా ...

ఇవి మనస్వబావము నుండి పుట్టినవి . స్వభావము మన పుట్టుకతో వచ్చినది . స్వభావము నుండి వక భావముభావము నుండి అభిప్రాయము,అభిప్రాయము నుండి ఆసక్తి (కోరిక ). ఇది వాస్తవము. భార్యమీద కోరికతో కూ డినఆసక్తి ,పిల్లల మీద కోరికతో కూ  డిన  ఆసక్తి , భగవంతుని మీద కోరికతో కూ డిన ఆసక్తి .    ఈఆసక్తినె భగవంతునిమీద భక్తిగా భ్రమపడుతూ ఉంటాము .    కాని ఇది పరిమితమయిన ప్రేమ లేక భక్తి మాత్రమె .

దేవరిషి నారదుని ప్రకారము  భక్తి అంటే పరమప్రేమ .  పరమప్రేమకు పరిమితప్రేమకు తేడా మనకు బాగా  తెలియాలి

మనకు నిత్యజీవితములో తతస్తపడే సకలజీవులను తన సాటిజీ వులుగా గుర్తించి ప్రేమించుట, వారందరియందుభగవంతుడున్నాడని గమనించుట,వారిని సేవించుట  పరమప్రెమ. దీనినే భక్థిఅని నారదమహర్షి నిర్వచనము .

భగవంతుని తత్వమును గూర్చి పూర్తిగా తెలిసికొనుట జ్ఞానము . జ్ఞానము కలుగుటకు మార్గము భక్తి .జ్ఞానస్తితినిలబడ వలె నన్నచో మరల భక్తియే ఆధారము . భక్తి నిలబడి ఉండుట జ్ఞా నము .  భక్తి చెదరిపోవుటఅజ్ఞానము .

  ఇప్పుడు మన  చంద్రశేఖరుడు  మనకు ఇచ్చిన భక్తి ని గూర్చిన message ని దీనికి అన్వఇంచు కొండి . సరిపోతుంది
NAMASKARAMSMASTERS
REF. samkaravamu pages 512












                                                                   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి