BHAGAVADGEETHA CHAP 2 MASTER K P K PAGE14
6. మేలుకొలుపు -గురువు (6)
6. మేలుకొలుపు -గురువు (6)
నరుడు సహజముగ తేజోవంతుడు . దైవము విశ్వ వ్యాప్తమయిన తేజము . తేజోవంతుడూ ,
సత్యవంతుడూ అయిన మానవ ప్రజ్ఞ నిద్రనించి మెల్కాంచగనె చైతన్యవంతుడగును . అప్పటివరకు దైవముతో కూదివున్న మానప్రజ్ఞ చైతన్యవంతుడై దైవమునుండి విడిపోయి త్రిగునములలోనికి,ఇమ్ద్రియములలోనికి ప్రవేసింఛి తాత్కాలికసన్నివేసములతో ముదిపడును . అట్టిప్రవేసమున తన సహజస్తితి మరచి "మాయ" లో చిక్కుకొనును .
మనొదుర్బలత్వమునకు లోనగు ను . ఇట్టి విష మస్తితి నుండి బయటపడుట కు వకే వక మార్గము-- గురువును ఆశ్ర ఇంచుట . "శిష్యస్తేహం శా ధి మాం త్వాం ప్రపన్నమ్ " అని గురువును శిష్యుడు కోరినంతనే మార్గము కనపడును, . దీని అర్ధము "నేను నీకు శిష్యు డను ,నన్ను అజ్ఞాపింపుము ,నిన్ను శరణు పోమ్దితిని . " మనము అందరమూ రోజూ ధ్యానము చేయవలసిన మంత్రము . దయ ఉంచి ప్రయత్నము చెసిచూ డండి .
కనీసము 5సార్లయినా పొద్దున్నే చెప్పుకోండి . మార్పుని గమనించండి . (మనము చెప్పుకున్న భక్తి,శ్రద్ధ ల తో ).
ఇక్కడ మనకు గురువును గురించి చక్కటి సందేశము . మనము ఏమి చేయాలో గురువును అడగడం- .
చేసిపెట్టమని మాత్రము కాదు . దారి చూపుట గురువు వంతు . నడచుట శిష్యుడి వంతు . అర్జునిడి ద్వారా
పరమగురువు మనకిచ్చిన సందేశము . మనము మనకర్తవ్యము ఏమిటి అని జుట్టు పీక్కుంటూ ఉన్టా ము .
ఆయన్ను అడిగితే చాలు . దారిచుపిస్తాడు . కర్తవ్యము మనకు ఎలా తెలుస్తుందో రేపు చూద్దాము . స్వస్తి .
MASTER CVV NAMASKARAMS
శరణు అన్నమాటను పైన వాడాము . మనము క్రియ, తపస్సు చెప్పుకున్నప్పుడు ఈశ్వర ప్రనిదానము అని అనుకున్నాము . ఈరెండు వక్కటే . క్రియయోగాములో మనకు ఇంకొక పదం మిగిలిపో ఇంది . అది స్వాద్యాయము.
అది ఇంకొకసారి చెప్పుకుమ్దాము.
శరణు అన్నమాటను పైన వాడాము . మనము క్రియ, తపస్సు చెప్పుకున్నప్పుడు ఈశ్వర ప్రనిదానము అని అనుకున్నాము . ఈరెండు వక్కటే . క్రియయోగాములో మనకు ఇంకొక పదం మిగిలిపో ఇంది . అది స్వాద్యాయము.
అది ఇంకొకసారి చెప్పుకుమ్దాము.
Ref kpk(2)PAGE14
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి