2. (అ )సాధన -spiritual path(2)
క్రియ అంటే చేయడము . చేయవలసిన పనుల రూపమయిన అభ్యాసములో ముఖ్యమయినవి మూడు . అందులో తపస్సు మొదటిది .. తపస్సంటే గడ్డాలు మీసాలు పెంచడము కాదు . పెంచితే తప్పులేదు కాని పెంచకపోతేనే మంచిది అన్నాడు మనువు . తపస్సు అనే మాటకి వేడి అని అర్ధము. మన లోపల ఉన్న దివ్యతేజస్సు వెలుగుటకు వేడి పుట్టించుట . ఎలా పుట్టించాలో మనకు మూడు రకాలుగా చెప్పారు .. శారీరక మయిన తపస్సు ,వాక్కునకు సంబందించిన తపస్సు ,మానసికమయిన తపస్సు.
2 మానసికమయిన తపస్సు గురించి కొంచము మాట్లాడుకొందా ము
ఇవి నాలుగు రకాలుగా చెప్తారు.
సౌమ్యత్వము (అంటే నాజుకుతనము ), ఆత్మ వినిగ్రహము ,భావసంసుద్ధి (ఎపుడు మనము మాట్లాడినా పదిమందికి పనికివచ్చే ది గా ఉండాలి ),మౌనము . మౌనాన్ని గురించి కొంచము మాట్లాడుకొందాము .
మౌనము అంటే మాట్లాడటం మనేయట ము కాదు . అక్కరలేనివి మాట్లాడకుండా ఉండటము . మాట్లాడవలసి రావడము అంటే అది మనక యినా ఉపయోగించాలి ,ఎదుటివాడి కయినా ఉపయోగించాలి . ఇది మానసిక మౌనము అంటే . మనము చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి , చేద్దాము అనుకోనేవి కొన్ని ఉన్తాయి. చేద్దమనుకోన్నవి మానేస్తే చేయవలసిన పనులు మనదగ్గరకు వస్తయి. అవి చేస్తే కర్తవ్యము నిర్వహించడము అన్టారు . ఈ రొండు చాతనవడము పేరు మౌనము (Mentalsilence ) .. ఇది మానసిక లక్షణము . చూచారా ,తపస్సు అని పతంజలి చెప్పిన మాటకి సరిఅయిన అర్ధము ఇది. వాడికి గడ్డము ఉందా ,లేదా అనేటువంటి విషయము కాదు .
ఇట్లు తపస్సు, స్వాద్యాయము ,ఈశ్వరప్రనిదానము కలిస్తే క్రియాయోగము అవుతుంది . ఇది సాధనపాదములో మొదటి సూత్రము .
(ref. MASTER EK PAGES 1to 25)సాధన -spiritual path

(ref. MASTER EK PAGES 1to 25)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి