5, సెప్టెంబర్ 2018, బుధవారం

anthardarshanamu......1

అంతర్దర్శనము
--------------------
We are on the path of learning how to use our energy optimally in order to
'Look inside' instead of wasting it in the outside neibourhood.
దీనికి మనకు కావలసిన ఆయుధము మనస్సు (MIND)
మనస్సు అంటే ఏమిటి ?
అది ఎక్కడ ఉంటుంది ?
దానిని  profitable గా వాడుకోవడం ఎలా?
మనస్సు మనకు కనబడే శరీర భాగము కాదు. BRAIN వేరు  MIND వేరు .
Brain ని చూడకలుగుతాము మనస్సు ని చూడలేము . మనకు అనేక శరీరాలు
ఉన్నాయి . అందులో రెండు ముఖ్యమయినవి. భౌతిక శరీరము ,సూక్ష్మశరీరము .
మెదడు భౌతికము,మనస్సు సూక్షశరీరమునకు సంబందించినవి. ఈ విషయము ఇంకొకసారి చెప్పుకుందాము.
వృత్తి ప్రవాహ ఇతి మనః! MIND IS NOTHING BUT FLOW OF THOUGHTS. ఆలోచనల సమాహారం. దీనికి  అయిదు కిటికీలు ఉంటాయి. అవే మన కన్ను,ముక్కు,చెవి, నోరు ,చర్మము . మనస్సు
ఈ కిటికీల ద్వారా బయటి ప్రపంచముతో ఆడుకుంటూ ఉంటుంది. (REACTING WITH EXTERNAL ENVIRONMENT. )
మనస్సు కంటితో చూస్తుంది.
  నోటితో ఆహారము స్వీకరిస్తుంది.
ముక్కుతో వాసనచూస్తుంది.
చెవితో వింటుంది. చర్మం తో స్పర్శను పొందుతుంది. ఎప్పుడు busy గా వుండే భాగము మనస్సు.
As a result it creates bondage to us. రకరకాల కష్టాలను తెచ్చిపెడుతుంది. (చెడు వినడముద్వారా, తినడముద్వారా,  .. )to be contd........
Chiranjeeva!

   
 

 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి