11, సెప్టెంబర్ 2018, మంగళవారం

అంతర్దర్శనము 3(contd)
ఈ నిశ్వాసను అనుసరిస్తూ మళ్లా  మనసు నిశ్వాస కొనకు చేరాల. మనస్సు శ్వాసతో లగ్నమయి ఉండేటట్లు
పైవిధంగా practice చెయ్యాల. శ్వాస నెమ్మతిస్తే మనస్సు నెమ్మతిస్తుంది.
ఇందుకు ముఖ్యమయినవి అయిదు నియమాలు. :-
(1) శ్వాసను మనసుతో చూస్తూ నెమ్మదిగా పీల్చుట, వదులుట
(2) శ్వాసను దీర్ఘంగా ,పూర్ణంగా పీల్చడం,వదలడం
(3) ప్రతి శ్వాసలోను పైరెండు నియమాలు ఉండేటట్లు చూసుకోవాలి.
(4) వాకశ్వాసకు ఎంతకాలం పడుతుందో తర్వాతి శ్వాసాలకుగూడ అంతేకాలం పట్టాల.
(5) ఇది సాధన చేసేవాడు ప్రతిరోజు ఒకేకాలంలో (కనీసము రోజుకు 3 సార్లు) ఈకార్యక్రమాన్ని నిర్వర్తించాలి

శ్వాసల సంఖ్య క్రమంగా పెంచుకోవాలి. ప్రతి మూడు శ్వాసలు వక మినిమం విభాగము గ పెట్టుకొని మెల్లగా పెంచుకోవచ్చు.   ఇట్లు తొమ్మిది  విభాగములు వక round గా గుర్తుంచుకోవాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి