ఈపాఠములో రెండోభాగము. ( at the request of krishna madras)
---------------------------------
మనము భగవద్గీత మొత్తములో తెలుసుకొనే ముఖ్యమయిన విషయము 'నేను ఎవరు?'(who am I)
అనేదానికి సమాధానము. శ్రీకృషుడు పదేపదే వాడిన "నేను "( I AM) అనే పదాన్ని అది విశ్లేషిస్తుంది.
మనకు దొరికే ఆన్సర్ "నేను వక ఆత్మను "(అక్షరము )
నాకు వక శరీరము ఉన్నది ( క్షరము ) (body )
(ఇదే ఊరేగింపు కు అర్థము )
మరి నేను ఆత్మను అయితే దానిని గమనించ గలనా? తప్పకుండా
ఇది మన సూక్ష్మ శరీరానికి కారణభూతము . దీనికి వాహనము మన శరీరము. మన ఆత్మ కి (SOUL)
Supporters రెండు . ప్రాణము మరియు ప్రజ్ఞ (consicous)
మన అస్తిత్వానికి కారణమయిన soul ని చూడడానికి ప్రయత్నము చేయడమే 'అంతర్దర్శనము ' దీనికి మనకు ఇవ్వబడిన విధానము ప్రాణప్రక్రియ ,వాడవలసిన ఆయుధము మనస్సు ,ప్రజ్ఞ (తెలివి,ఎరుక )
ఇంద్రియములద్వారా బయటకు పారిపోవాలని చూస్తున్న మనస్సు యొక్క direction ని అవసరమయిన వరకే బయట environment లో ఉంచి మిగతా కాలము ఆ direction ni reverse చేసుకోవడము ,తద్వారా
మనలోపలవున్న 'నేను ' అనే ఆత్మను చూడగలగడము. అదే దైవాన్ని చూడగలగడము.
ఇది జరుగుతూ ఉంటే ప్రతిమలను,బొమ్మలను పూజించవచ్చు. లేకపోతే ప్రతిమలకు పూజ నిష్ప్రయోజనం. దీనిని ఆచరణలో పెట్టేవాడిని 'ముని' అంటారు. మౌనము వహించడము అన్నా అదే .
మనకు తెలిసిన ముని వేరు .గడ్డాలూ, మీసాలు,పెంచి పెళ్ళాన్ని,పిల్లలను, వదిలి అరణ్యములో చెట్టుక్రింద
కూర్చుండేవాడు.
చెప్పడానికి చాలాబాగావుంది,మరిచెయ్యడము ఎలా?
మూడవ భాగములో చూద్దాము. To be contd.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి