శ్రీ రావు గారికి నమస్కారములు
మీరు పంపిన vedio clip చూసాను . చాల విషయాలు తెలిసికో గలిగాను .
అసూయ ,ఈర్ష్య వకేవర్గ్గానికి (అరిషడ్వర్గములు ) చెందిన శత్రువులు అయినప్పటికీ రెండిటి
పుట్టుకలో తేడా వుంది . అసూయ త్రిగుణాల imbalance వలన ఉద్భవిస్తుంది .
కాని ఈర్ష్య, మనస్సు ఇంద్రియాల ద్వార భాహ్య ప్రపంచము లోనికి (objectivity ) react అవుతున్నప్పుడు
ఉద్భవించే శత్రువు .
త్రిగుణములు మనము పుట్టుకతో మనతో వచ్చేవి . పూర్వ జన్మ కర్మ వాసనల ఫలితాలు .
మనస్సు, ఈజన్మకు శరీరమును వాడుకోడానికి గాను ఇచ్చిన పరికరము. దీన్ని మనము
use కంటే misuse ఎక్కువ చేస్తుంటాము .
త్రిగుణములు జన్మజన్మల కు మనలను follow అవుతుంటే ,మనస్సు janmaspecific .
ఈ shutle వ్యత్యాస మేగాని ,రెండు వక వర్గపు శత్రువులే .
మీ ప్రశ్న వల్ల నేను చాలా తెలిసికోగలిగాను .
మీ హృదయం ద్వారా నేను చూడగలిగిన మా MASTER గారికి నా నమస్కారములు .
ఇంక శలవు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి