చిరంజీవి sekhar కు నా ఆశిస్సులు .
ఇలవేలుపు ..... కుటుంబము కొలిచే దేవుడు లేక దేవత(ఇలవేలుపు దైవము కాదు )
ఆరాధ్య దైవము ....... పూజింప తగిన దైవము,ఆరాధనకు యోగ్య మయిన దైవము
దైవము వక్కడే . దేవుడు/దేవతలు అనేకము (హిందువులకు ముక్కోటి దేవతలు)
దైవము అందరికి వక్కడే . అతనే ఆరాధనకు అర్హుడు . అతనే పరమేశ్వరుడు,పరబ్రహ్మ,మహావిష్ణువు
పోతే, మనము భవుతిక ప్రపంచం లో మనకు నచ్చిన,మనము మెచ్చిన ,మనము follow
అవుతున్న గురువులను మన ఆరాధ్య దైవాలు గా చెప్పుకుంటాము .
ఈ concept మనకు అర్దము కావాలంటే సృష్టి creation మొదటి నుంచి మనము తెలిసికోవాలి .
whats app లో చోటు సరిపోదు .. కావాలంటే మెయిల్ పంపుతాను .
పోతే ,ప్రతి family over genarations వక దేవుడిని లేక దేవతని ఇంటి దేవతగా పుజించుకొనడం
ఆనవాయితి . ముక్కోటి దేవతలలో ఈ దేవత ఆ ఇంటి ఇలవేలుపు అవుతుంది .
MASTER CVV NAMASKARAMS
.
,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి