సాధన
సాధనలో భౌతికముగాగాని ,మనస్సతోగాని దిక్కులు చూడరాదు . శ్వాసను స్మరించునపుడు నాసికాగ్రమును స్మరించవలెను అచ్చటనుండి శ్వాసతో లోనికి పోవుట,వచ్చుటలతో ప్రాణాయామమేర్పడును.
మనస్సు శ్వాశయందు నిలుచుటలో ప్రత్యాహార మేర్పడును. మనస్సు,శ్వాస ఏక మగుటతో ధారణ మేర్పడును. బాహ్యము,అంతరము అను ప్రజ్ఞలు కరగి కలసి పోవుటతో అంతర్యామిత్వము ఏర్పడును. ఇదియే ధ్యాన స్థితి . ఆ స్థితిలో సర్వకార్యములు ఆచరింపబడుటలో సమాధిస్థితి ఏర్పడును.
మనకు తెలిసిన యమ ,నియమములు వీటితో జతచేసిన పతంజలి మహర్షి మనకందించిన అష్టాంగయోగము
మనకు పరిచయమము కాగలదు .
(ఇంద్రియములను శిక్షణ పెట్టుట---యమము . మనస్సును శిక్షణ పెట్టునది నియమము )
ఈస్థితిలో ప్రశాంతమయిన ఆత్మస్థితి ఉండును .
From
MANDRAGEETHA BY MASTER E K
NAMASKARAMS MASTER
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి