ఆత్మసాధన
హృదయ స్పందనము మనసుచే గుర్తించు చున్నంత వరకు మనసు హృదయమున నిలుపబడును. హృదయము నుండి మెల్లగా స్పందనల అనుసరించుచు ఊ ర్ధ్వ ముగా ధ్యానము చేసినచో స్పందనము ప్రజ్ఞ భృమద్యమున నిలుచును. అట్లు నిలచిన మనసు క్రమముగా వెలుగు మండలమున ఆసక్తి గొనుచుండగా ,శ్వాస స్పందనములో సూక్ష్మమై శమించును.
అట్టి స్థితిలో ఓంకారమును ప్రజ్ఞతో కూర్చి మానసిక ఉచ్చారణ పూర్వకముగా శిరస్సుపైకి ఊర్ధ్వముగా ఉచ్చరింపుము . అపుడు ప్రజ్ఞ మోక్షము నొందును . మరియొకటి అను ప్రజ్ఞ ఉండదు . అన్యముండక అనన్య ముండును.
ఇది నిత్యమూ అభ్యసించువాడు 'ఆత్మ సంయమము ' పొందినవాడగును.
MASTER KPK

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి