3(A ) భక్తి సాధనలో వకక్రమము ---సగునోపాసన
భక్తిని గురించి మనము ఆర్టికల్(3)లో చెప్పుకున్నాము .
కనిపిస్తువున్న వానిరూపాలనే విశ్వరూపుని మూర్తులుగా ధ్యానము చేస్తూ ,వాని యెడల మన భాద్యత , కర్తవ్య
మును నిర్వర్తించుచు ,ఆ ప్రయత్నమే దైవారాధనగా సాధించడమే "సగునోపాసన "భక్తి మార్గము . పనులు చేస్తూ
,ఫలితాలను దైవానికి అర్పించడము దీని ఉద్దేశ్యము .
-సగునోపాసన మార్గమున సాధన క్రమము :---
-----------------------------------------
దీనికి పరిసర ప్రపంచమే సాధనాలయము . ఈక్రిందివి సాధనాంసములు
.
1. ఉదాసీనత :- పరిస్తితులతో పులుముకొని బాధపడరాదు .
--2తృప్తి ---. తనకున్న పరిస్తితులతో సంత్రుప్తిపడుట .( కలిగినవాటికి సంతోషించి మిగిలినవాటి గురించి ప్రయత్నించుటలో తప్పులేదు .)
--3.-ఓర్పు . వకనాడు సుఖము కలిగి,మరియొకనాడు దు :ఖ ము కలిగినపుడు సాధన ఫై గౌరవము మారరాదు .
ఉదా :-. దైవప్రార్ధన మొదలు పెట్టినపుడు వ్యాపారము కలసి వచ్చన దని ఉచ్చాహ పడి , నష్టము కలిగినపుడు
మానుకొనుట
4.నాది అను బుద్ధి లేకుండుట ;;---ఏ వస్తువునందును నాది అను బుద్ధి తగదు . నేను ఈ సాధన చేయుచున్నాను కనుక గొప్పవాడిని అను భావము పుట్టరాదు .
5.అందరికిని మేలుకోరు మిత్రుడిగా జీవించుట . ఇతరులు తనను మిత్రుడిగా భావిస్తున్నారా లేదా అన్న విషయము తన సాధనకు సంబందించినది కాదు .
6.శ రీరమునను,మనస్సునను సుచిత్వము కలిగియుండవలెను .
7.ప్రతి క్షణము యోగిగా జీవించవలెను . అనగా తనకున్న జ్ఞానము ను కర్మాచరనముతో యోగించవలెను .
దేహమును,ఇంద్రియములను, మనస్సును తన వశమున వర్తిమ్పచేయవలెను . ఈ ప్రయత్నము ఈశ్వరుని వశమున ఉంచుట అని తెలియవలెను .
8.క్షమించుట :---తాను తప్పులు చేయడు గనుక ,ఇతరులు చేయరాదు అనుకొనరాదు . తప్పులు పట్టరాదు . దుర్బలుడు అయిన వాడు తప్పు చేసినను ,తనదగ్గరకు వచ్చినపుడు సంతోషముతో క్షమించవలెను .
9.ఏ జీవ రూపమును ద్వేషింప రాదు
"గ్రహింప వలసినది దివ్య జీవనము . ఆచరిమ్పవలసినది ఫై కర్తవ్యము . విడిచిపెట్ట వలసినది సుఖ దుఖముల అనుభవము . ఈ సాధనయే భక్తియోగమున జరుగును ."
" MASTER C V V NAMASKARAMS"
shankaraavamu chap 12

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి