16, అక్టోబర్ 2014, గురువారం

7(b) manamutelivikalavallamu(contd)

                                      BHAGAVADGEETHA CHAP 2 MASTER K P K PAGE22    
                                                       
                                           -     మనము తెలివిగల వాళ్ళము
                                                     -------------------------
"మనము ఏమి చేయాలో గురువుని అడగడం మాత్రమె .. చేసిపెట్టమని మాత్రంకాదు".... అని చెప్పుకున్నాము

మనలో వక member  గురువుని ఎలా అడగడము అని అడిగాడు . గురువు అంటే దైవమే (గురుర్బ్రహ్మ... ..... )కదా
. గురువుని అడగడము అంటే గురువుతో ఎప్పుడూ  లింక్ ఎస్టాబ్లిష్ చేసుకొని వుండడము . సరే ఇవాల్టి టాపిక్ కి

వద్దాము :

తెలివిగ లవాల్లమయిన మనము (బుdhi  జీ వులము)(BUDHI  అంటే ఏమిటో మనము చెప్పుకోవాలి ఇంకొకసారి)

మనజీవితాల ను నాలుగువిధాలుగా   చిక్కుపరచుకొంటు  వున్టా ము .
     
                         1. సో కిం మ్చదగని  విషయములకు  సోకి0చడము
                          2. శోకింప తగిన విషయములకు శోకిమ్పకున్డడము
                          3జరిగిపొయినవిష యముల ను గూర్చి ఆలోచించడము (living in the past)
                          4. ప్రస్తుతాన్ని మరవడము (NOT living in the present)
 
బాధపడవలసిన (సోకిమ్చవలసిన ) వకేవక విషయము ,ధర్మాన్ని ఆచరించకుండా , అధర్మాన్ని అనుసరించడము .
ఎందుకంటే రాబోయే కష్టాలకు అది కారణం కనుక. కనుక మనము ధర్మాన్నే అనుసరి0చవలెను

ఇక్కడే మనకు అర్దము కాని  చిక్కుప్రశ్న. మనధర్మము మనకు తెలిసేది ఎట్లా ?ఏపని ధర్మమూ ఏది అధర్మము ?

ఇక్కడికి వచ్చి మన ఆలోచన ఆగిపోతుంది . answer దొరకదు . అక్కడ వదిలేస్తాము . ఊరికే వదలము . వీడేదో

తత్వము మాట్లాడుతున్నడురా  అని దాన్ని అక్కడ వదిలివేస్తాము . దీనికి నేను చెప్పే సమాధానాన్ని పూర్తిగా

మీరు పరిసీలించన్ది. అంటే మీ అనుభవముతో జొదించండి . మీకే అర్ధమవుతుంది

మనధర్మమేమిటి మనకు తెలిసేది ఎట్లా ????(next session)
MASTER CVV NAMASKARAMS..
.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి