10. దివ్యజ్ఞానము --దాని పరిశీలన
ఈ సృష్టి యందు ఏ వస్తువుగాని వకప్పుడు లేకుండా ఇప్పుడు ఉండుట సంభావింపదు . అట్లే ఇప్పుడు వుండి ఇకముందు వుండకపోవుట కూడా జరుగదు . ఎప్పుడును అన్నియును ఉండివున్నవే కాని ఒకప్పుడు లేనివి కావు
వకేవస్తువు స్థితి మార్పులు చెందుచున్నప్పుడు ఆ వస్తువునకు అంతకుముందు స్థితి లేకుండుట , క్రొత్త స్తితి ఏర్పడుట , అది మరల మారుట వక CHEMICALACTION గా జరుగుతూ వుంటుంది . ఈ స్థితి మార్పు నిత్యమూ జరుగు చుండుట చే ఉండుట, లేకుండుట గా వస్తువులు గాని జీవులు గాని కనిపిస్తూ వుంటారు .
eg:;-చిన్నపిల్లవాడు యువకుడు అయినప్పుడు ,యువకుడు మధ్య వయస్కుడు ,వృద్ధుడు అగుట ,మరణించుట గూడా గమనిస్తూ వున్నాము .

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి