సోదర బృందానికి నమస్సుమాంజలులు .
ఎప్పుడయినను ,ఎవరికయినను ,ఎక్కడయినను,ఏదయినను,జరగవచ్చును ."
ఇది మహా వాక్యము. దీనిని గుర్తు ఎరిగి ఉండుట తెలివి
సాధనలో వున్నవారు ఈ సత్యమును అంగీకరించి జీవించి ఉండుటవలన ఆశ్చర్య పడుట,అదిరిపడుట అనునవి లేక స్థిర చిత్తము అలవడగలదు .
దీనికితోడు దైవస్మరణ ,తన పరిసరముల యందు సతతము సాన్నిధ్యము నిచ్చుచున్న అంతర్యామిని ఎరిగివుండుట అనునవి నిశ్చల మయిన మనస్సును కలుగచేయును .
ఇట్లు నిశ్చలమయిన మనస్సు,స్థిరచిత్తము వున్నవారికి ముందుచూపు కలుగును .వారికి దివ్యప్రణాళిక కు
సంబందించిన సందేశములు అందుచుండును. (పరిసరముల ద్వారా )
ఇది సాధన యొక్క మొదటి సోపానము.
సశేషము

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి