శ్రీ గురుభ్యోనమః
శ్రీ మార్గ శీర్ష్య పౌర్ణమి ,శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్బం గా మన సాధక మిత్రులు అందరికి శుభాకాంక్షలు .
లోకాలను సృష్టించి ,లోక ధర్మాలను ఏర్పరచి ,శాశ్వత ఆనందమును అనుభవించ డానికై దైవము మనలను ఈ లోకములో ప్రవేశ పెట్టాడు . మనము శాశ్వత ఆనందము అనుభవించాలి అంటే మనకు మన నిజ స్థితి తెలియాలి ,ధర్మమూ తెలియాలి . ఇవి మనకు తెలియాలి అంటే చెప్పడానికి మనకు వక ఉపాద్యాయుడు కావాలి కదా . దైవమే మరల అట్టి ఉపాధ్యాయుడుగా , గురువుగా, దిగివచ్చి మనకు (జీవులకు) ధర్మ అనుష్టాన బుద్ధి, నిజతత్వ విచారణ ఈ లోకములో నేర్పుచున్నాడు . ఈ సృష్టి లోని మూడు లోకములలో ను గల అట్టి గురుతత్వమే (ఉపాధ్యాయుడే) శ్రీ దత్తాత్రేయుడు . శ్రీ ధత్రాత్రేయుడు మూలగురువు . సృష్టి అందలి ఏ గురువైనను యీతని
అంశయే . ఇట్టి గురుతత్వాన్ని ఆశ్ర ఇంచడం ద్వారా మనము మన సంచిత కర్మలను విచిత్రముగా
దాటగల మని శ్రీ దత్తాత్రేయజయంతి సందర్భము గా మనకు మనగురువుల ఈ క్రింది సందేశము . సత్సాధకులము అయిన మనము దీన్ని ఓపిక తో పరిసీలింతుము గాక .
9. కర్మ---దాని పరిచయము
నేను ఇవాళ మాట్లాడుతున్నది కర్మసిద్దాన్థము మీద నమ్మకమున్నవాండ్లకు మాత్రమే .
మేము వక చిన్న పల్లెటూరి వాసులం . highschool వరకు అదే atmosphere లోనే పెరిగాను. మా వూరులో బాగా వేదము చదువుకున్న పండితులు వుండే వారు . వాళ్ళ మాటలు నేను శ్రద్ధగా వింటూ ఉండేవాడిని . వాళ్ళ మాటలలో వకరోజు "వరే వాళ్ళ ఇంట్లో రెండుమూడు తరాల నుండి అందరూ యజ్ఞాలు, యాగాలు, దానాలు చేసినవారే . తెలిసి ఎవ్వరికీ చెడు చేయలేదు . వాళ్లకు ఇంత కష్టము ఎందుకు వచిందో? ... వాళ్ళ ప్రారబ్ద కర్మ .... "
అంటూ వుంటే ఇది ఏమిటో అనుకొనే వాడిని .గురువు ద్వారా దీనిని గురించి నాకు తెలిసిన వివరణ మీకు చెబుతాను .
వర్ణాశ్రమ ధర్మక్రిత్యములకు ,శరీర పోషనమునకు ,సంబందించిన శాస్త్ర విహిత కర్మలను ఆసక్తి, ఫలేచ్చ ,మమకారము,అహంకారము త్యజించి చేయుటను కర్తవ్య కర్మలు అంటారు అని చెప్పుకున్నాము .
మనము రొజూ చేసే కర్మలు, మన పూర్వజన్మ సంస్కారము యొక్క స్వభావము ను బట్టి,మనచేత చేయించ బడుతూ వుంటాయి . కట్టె మండుతున్నప్పుడు పొగ ఎలా వస్తుందో ,మనము కర్మలు ఆచరించే టప్పుడు అనేక వాసనలు (పలితాలు) మన స్వభావానికి తోడవుతూ వుంటాయి . అవి మూడు విధాలుగా వుంటాయి .
1. సంచిత కర్మ వాసనలు 2. ప్రారబ్ద కర్మ వాసనలు 3. ఆగామి కర్మ వాసనలు
1. సంచిత కర్మ :--accumilated karmas over past janmaas.
2. ప్రారబ్ద కర్మ :----karma allotted for this current janma out of total sanchitha karma
3. ఆగామి కర్మ:---current janma additions ఈ జన్మలో కూడ పెట్టుకున్నట్టివి
ఫై కర్మల వాసనల నివారణ మార్గములు :---
ప్రారబ్ద కర్మను accept చేయుట ద్వారా సంచిత కర్మ కొంత నిర్మూలన అగును . గురువును, దైవాన్ని ,ఆశ్రయించి సంచిత కర్మను పూర్తిగా పరిష్క రించు కొనవచ్చును .మిత్రులు దీనిని గమనించ ప్రార్ధన .
నిష్కామ కర్మలు నిర్వర్తించుట నేర్చు కొని (నియత కర్మలు లేక ధర్మశాస్త్ర విహిత కర్మలు ) ఈ జన్మలో ఆగామి కర్మను నివారించు కోన వచ్చును
కాని, ప్రారబ్ద కర్మను మాత్రము అనుభవించ వలసినదే (law of acceptance) (మా వూరి వారి సందిగ్దానికి సమాధానము)
దైవాన్నిగురువు ద్వారా ఆశ్రయించుట వలనసంచిత కర్మమును విచిత్రముగా దాటగలరు అని భ్రుక్త రహిత తారక రాజయోగము న మనకు మన గురువులు తెలియచేయుచున్నారు . కర్మను హరించుట యే గాని ,దానిని వాయిదా వేయుట గాని ,త్వరితముగా అనుభవింప చేయుట గాని వుండదు . హరించుటకు మార్గము "భ్రుక్త రహిత తారక రాజయోగము మాత్రామే .
MASTER C V V NAMASKARAMS....
REF -----SRIDSTTATREYUDU BY MASTER K P K

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి