7C. మనధర్మమేమిటో మనకు తెలిసేది ఎట్లా?
మనధర్మము మనకర్తవ్యము రూపమున మనకు ఎప్పటికప్పుడు కనబడుతూ వినబడుతూ వుంటుంది .
కర్తవ్యము కాలము రూపమున ప్రస్తుతింప బడుతూ వుంటుంది . (అంటే మనచుట్టుపక్కల వుండే మనుషుల
ద్వారా,పరిసరాల ద్వారా ). కాలము మనజీవితములో సన్నివేసములుగా , ద్వందములుగా (అంటే సౌకర్యము-
అసౌకర్యము, సుఖము -dukkamu ,జయము-అపజయము etc ) అందుతూ వుంటుంది . మనపనిఅల్లా
ప్రస్తుతము అందించు కర్తవ్యమును pickup చెసుకోడం . ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము
మనమనస్సును బుద్ధితో లయంచేసి present లో ఉంచితే జరుగుతున్ది.
వక్కనిముశం ఆగండి! ఇప్పుడుమీ mind ఎక్కడ ఉంది?........ అది past లోనో, future లోనో వుంటుంది . karektena
దీనిని ఆపి presentlo పెట్టండి .కొమ్చమ్ కష్టము . మైండ్ వక కోతి లాంటిది . దాన్ని పట్టుకొని present లో
పెట్టాలంటే మీ ANTENNA OPEN చేసుకొని మీ TV ని (బుధిని) ఆన్ చేసుకొని కూర్చొని వుండాలి .
ఉండనివ్వదు . ఉండనివ్వాలి అంటే దానికి పనిచేప్పాలి . ఏమిటిఆపని ?మీ మనస్సును మీ ఉచ్వాస,నిస్వాసాల
మీద ,హృదయస్పందన మీద ,వాక్కు(ఉచ్చారణ )మీద వుంచండి . వర్తమానములోనే ఉండడానికి
ప్రయత్నించండి.
అప్పుడు మీ ధర్మము ,కర్తవ్యము, మీకు తెలుస్తుంది . మీ చుట్టూ వుండే వాళ్ళ ద్వారానే,పరిసరాల ద్వారానే మీకు
వినబడుతుంది నన్ను నమ్మండి . దీన్ని practicecheyandi . మీమీ అనుభవాలను వక డైరీ లో వ్రాసుకోండి .
మీకు ఇవ్వబడిన కర్తవ్యాన్ని ధర్మమార్గములోనే ఆచరించండి . (అంటే నీకు ఇవ్వబడిన కర్తవ్యాన్ని ఎదుటివాడికి హానిజరగాకుండా నిర్వర్తిమ్చండి . )
యోగము, తత్వము, దైవము వీటిని గురించి రేపు చూద్దాము
MASTER CVV NAMASKARAMS

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి